
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావుచుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుటబాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీఅన్నియు యెరిగియున్నావునడచిననూ పడుకున్ననూఅయ్యా! నీవెరిగియున్నావుధన్యవాదం...
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావుచుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుటబాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీఅన్నియు యెరిగియున్నావునడచిననూ పడుకున్ననూఅయ్యా! నీవెరిగియున్నావుధన్యవాదం...
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురంయేసయ్యా సన్నిధినే మరువజాలనుజీవిత కాలమంతా ఆనదించెదాయేసయ్యనే ఆరాధించెదా 1. యేసయ్య నామమే బహు పూజ్యనీయమునాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను...
ఈ లోకం నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవేనీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకుమారినే (2)నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2) We...
నిబ్బరం కలిగి ధైర్యముగుండు- దిగులు పడకు జడియకు ఎపుడు –2నిన్ను విడువడు నిన్ను మరువడు – ప్రభువె నీ తోడు హల్లేలూయా….. ఆమెన్ హల్లేలూయా…… ఊరక నిలచి ప్రభువు చూపే...
యేసయ్యా వందనాలయ్యానీ ప్రేమకు వందనాలయ్యానన్ను రక్షించినందుకు పోషించినందుకుకాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యాశతకోటి స్తోత్రాలయ్యా నీ కృపచేత నన్ను రక్షించినందుకువేలాది వందనాలయ్యానీ దయచేత శిక్షను తప్పించినందుకుకోట్లాది స్తోత్రాలయ్యా నీ...
నీ కృపాతిశయమును అనునిత్యమునే కీర్తించెదా తరతరములకునీ విశ్వాస్యతను నే ప్రచురింతును ఆ.పల్లవి:-నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనదిమౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకానా తుది శ్వాస వరకు...
స్తుతులివిగో నా ప్రభువాప్రియమైన నా దేవామేలులకై స్తోత్రములుదీవెనకై కృతజ్ఞతలుశుద్దుడ పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్ఎంతో ఘనమైనది నీ స్నేహంవివరింప లేనిది నీ త్యాగంనన్ను ప్రేమించే...
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింపఎంతో ఎంతో మహిమనిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింపఎంతో ఎంతో మహిమ నిన్ను భజియించి పూజించి ఆరాధింపనీకే నీకే మహిమ...
ఎల్ రోయి వై నను చూడగానీ దర్శనమే నా బలమాయెనుఎల్ రోయి వై నీవు నను చేరగానీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను అనుపల్లవి: నీ ముఖ కాంతియే నా...
7:30 AM - Kannada
9:00 AM - English
10:30 AM - Telugu
10:30 AM - Hindi
6:00 PM - Evening
© 2024 Created with Priyesh Infotech