Lord, the light of your love is shiningIn the midst of the darkness, shiningJesus, Light of the world, shine upon usSet us free by the truth you now bring usShine on me, shine on me Shine, Jesus, shineFill this land with the Father’s gloryBlaze, Spirit, blazeSet our hearts on fireFlow, river, flowFlood the nations with grace and mercySend forth your wordLord, and let there be light Lord, I come to your awesome presenceFrom the shadows into your radianceBy the blood I may enter your brightnessSearch me, try me, consume all my darknessShine on me, shine on me As we gaze on your kingly brightnessSo our faces display your likenessEver changing from glory to gloryMirrored here may our lives tell your storyShine on me, shine on me
ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು
ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವುನಿಮ್ಮಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ (2)ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಿ ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು ಯೆಸಪ್ಪ (2)ನೀವೇ ಏನಾದರು ಮಾಡಬೇಕು ನೀವೇ ಏನಾದರು ಮಾಡಬೇಕುಎಂದು ಎದುರ್ನೋಡುತ ಕಾಯುತ್ತ ಇರುವೆವು 2. ನೀ ಹೇಳಿದ ವಾಕ್ಯವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡುನಿಮ್ಮ ಮುಖವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು (2) ನಿಂದೆಯು ಅವಮಾನವ ಸಹಿಸಿಕೊಂಡುನಿನ್ ರೆಕ್ಕೆ ನೆರಳಲ್ಲಿ ಬಂದು ನಿಲ್ವೆವು (2)ನಿಶ್ಚಯ ನೀ ಮಾಡುವೆ ಎಂದು ನಂಬಿನಿಮ್ಮ ಕರವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು (2)
మేలు చేయక నీవు ఉండలేవయ్యా
మేలు చేయక నీవు ఉండలేవయ్యాఆరాధించక నేను ఉండలేనయ్యా (2)యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యానీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2)నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2)క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్నుపశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2)నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2)నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేనుక్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2)నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2)అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
YESHUA
YESHUA YESHUA My beloved is the most beautiful Among thousands and thousands My beloved is the most beautiful Among thousands and thousands My beloved is the most beautiful Among thousands and thousands Our God Reigns Our God Reigns Forever Your Kingdom reigns
Blessing
The Lord bless you and keep youMake His face shine upon you and be gracious to youThe Lord turn His face toward youAnd give you peace The Lord bless you and keep youMake His face shine upon you and be gracious to youThe Lord turn His face toward youAnd give you peace Amen, amen, amenAmen, amen, amen The Lord bless you and keep youMake His face shine upon you and be gracious to youThe Lord turn His face toward youAnd give you peace Amen, amen, amenAmen, amen, amenAmen, amen, amenAmen, amen, amen May His favor be upon youAnd a thousand generationsAnd your family and your childrenAnd their children, and their children May His favor be upon youAnd a thousand generationsAnd your family and your childrenAnd their children, and their children May His favor be upon youAnd a thousand generationsAnd your family and your childrenAnd their children, and their children May His favor be upon youAnd a thousand generationsAnd your family and your childrenAnd their children, and their children May His presence go before youAnd behind you, and beside youAll around you, and within youHe is with you, he is with you In the morning, in the eveningIn your coming, and your goingIn your weeping, and rejoicingHe is for you, he is for youHe is, He is Amen, amen, amenAmen, amen, amenAmen, amen, amenAmen, amen, amen
ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ
ನೀನು ಇಲ್ಲದೆ, ನಾನೇನು ಮಾಡಲಾರೆನು, ನೀನು ಇಲ್ಲದೆ ನಾನು ಏನು ಇಲ್ಲ X 2 ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ,ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ನನಗೆ ಬೇಕಯ್ಯ, ಯಾವಾಗಲುನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ,ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ನನಗೆ ಬೇಕಯ್ಯ, ಎಂದೆಂದಿಗೂ ಪರ್ವತವು ಮೇಣದಂತೆ, ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕರಗುವವು X2 ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ,ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ನನಗೆ ಬೇಕಯ್ಯ, ಯಾವಾಗಲುನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ,ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ನನಗೆ ಬೇಕಯ್ಯ, ಎಂದೆಂದಿಗೂ ನಿನ್ನ ಪರಿಶುದ್ಧವಾದ ಪ್ರಸನ್ನತೆ, ನನಗೆ ಬೇಕಯ್ಯ ಯಾವಾಗಲೂ (ಎಂದೆಂದಿಗೂ)
పాపిగా నను చూడలేక
పాపిగా నను చూడలేకపాపముగా మారినావాదోషిగా నను చూడలేకనా శిక్ష నీవు పొందినావ (2) నా తల ఎత్తుటకునీవు తల వంచితివేఅర్హత నాకిచ్చుటకుఅవమానమొందితివేతండ్రితో నను చేర్చుటకువిడనాడబడితివేజీవం నాకిచ్చుటకుమరణమొందితివే నీవే నీవే నీవే దేవానీవే నీవే నా యేసయ్య (2) నా భాలమంతా నీవేనా సౌందర్యం నీవేనా ఐశ్వర్యం నీవేనీవే నీవేనా అతిశయము నీవేనా ఆనందము నీవేనా ఆధారం నీవేనీవే నీవే (2) యేసయ్య (5)నా యేసయ్య…
నా బలమంతా నీవేనయ్యా
నా బలమంతా నీవేనయ్యానా బలమంతా నీవేనయ్యా (2) అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ (2)కాపాడే దేవుడవయ్యానీవు ఎన్నడు మారవయ్యా (2) ||నా బలమంతా|| సోలిన వేళలలో – బలము లేనప్పుడు (2)(నన్ను) ఆదరించి నడిపావయ్యాయెహోవా షాబోత్ నీవే (2) ||నా బలమంతా|| జీవం నీవేనయ్యాస్నేహం నీవేనయ్యాప్రియుడవు నీవేనయ్యాసర్వస్వం నీవేనయ్యా (3) ||నా బలమంతా||
మార్గం నేనే
మార్గం నేనే – అన్నారు యేసుసత్యం నేనే – అన్నారు యేసుజీవం నేనే – అన్నారు యేసునాకై మరణించి లేచాడు నాలో పాపాన్ని తొలగించి – శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడేనాలో పరిశుద్ధాత్మ నింపి – శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడేరానున్న రారాజు నా యేసు మహా రాజు స్వస్థపరచే – నా మంచి యేసుస్వేచ్ఛనిచ్చే – నా మంచి యేసుశ్వాస నింపే – నా మంచి యేసుహృదిలో చోటిస్తే నివసిస్తాడే విడుదల నిచ్చే – నా మంచి యేసువిజయం ఇచ్చే – నా మంచి యేసువిరోధిని జయించే – నా మంచి యేసువిశ్వాస వీరునిగా మలిచాడు రక్తం కార్చే – నా మంచి యేసురక్షణ ఇచ్చే – నా మంచి యేసురమ్మని పిలిచే – నా మంచి యేసుచిరకాలం ఆయనతో ఉండాలని
జై జై.. జై జై.
జై జై.. జై జై.. జై జై.. జై జై..జై జై.. జై జై.. జై జై.. జై జై..యేసు రాజుకే – జై జై జై జైవిజయశీలుడకే – జై జై జై జైమృత్యుంజయుడికే – జై జై జై జైరానున్నరారాజుకే – జై జై జై జై చరణం :- 1 జాలికలిగిన దేవుడోయ్ దేవుడుప్రేమ కలిగిన దేవుడోయ్ దేవుడుకనుపాపగా కాచే దేవుడోయ్ దేవుడుమాటయిచ్చి నెరవేర్చే దేవుడోయ్ దేవుడుకృప ద్వారా రక్షించి రక్తాన్ని చిందించితన ప్రేమను కనపరచిరి మరణమును ఓడించిజీవముతో జయించి మార్గమును కనపరచిరి…. (2)(జై జై జై జై) చరణం :- 2 మేలులను చేసే దేవుడోయ్ దేవుడుస్వస్థపరచే దేవుడోయ్ దేవుడుశక్తినిచ్చే దేవుడోయ్ దేవుడువిరిగినవారిని బాగుచేసే దేవుడువిశ్వాసము నీకు ఉంటె అసాధ్యమే లేదువాగ్దానము నీ సొంతమే యేసునామము ధరించిప్రార్ధనలో జీవించి సమాధానముతో సాగించు…(జై జై జై జై)