యేసు నామం సుందర నామంయేసు నామం మధురం మధురంజుంటి తేనెల కంటె మధురంపాపములను క్షమియించు నామంపాపములను తొలగించు నామంస్వస్థపరచును యేసు నామముఅన్ని నామముల కన్న పై నామమునిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2)సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం|| అద్వితీయ నామం – అతిశయ నామంఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4)సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం||
నీ కృప లేనిదే
నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2||నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2||యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2|| 1.నాశనకరమైన గోతినుండినను లేవనెత్తినది నీ కృప||2||నీ కృపలోనే నా జీవితంకడవరకు కొనసాగించేదన్||2|| || యేసయ్యా|| నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2||నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2||యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2|| 2.ఏదిక్కి లేని నాకు సర్వము నీవైఆధరించినది నీ కృప||2||మాటే రాని నాకు రాగమునిచ్చినీ కృపను చాటే దన్యత నిచ్చావు ||2|| ||యేసయ్య|| నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2||నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2||యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2||
ಅಲೆಗಳಿ ಮಧ್ಯದಿ (Chattan – Kannada)
ಅಲೆಗಳಿ ಮಧ್ಯದಿನನ್ನ ನಿಲ್ಲು ಎಂದವನೇನೀನೆ ನನ್ನ ಸತ್ವನನ್ನ ನಂಬಿಕೆ ನೀನೆ ಪ್ರೀ-ಕೋರಸ್:ಕಲೆದ ದಿನವೆಲ್ಲನೀ ನನ್ನೊಂದಿಗಿದೆಇಂದು ನನ್ನಜೊತೆಯಲ್ಲೇ ಇರುವೆಮುಂಬರುವ ದಿನದಲ್ಲಿ ಜೊತೆಗಿರುವೆ ಕೋರಸ್:ಎದುರಿಗಿರುವ ಅಲೆಗಳಲ್ಲಿನೀನೆ ನನಗೆ ಬಲವಾಗಿಆರ್ಭಟಿಸೋ ಅಲೆಗಳ ಮೇಲೆನಿನ್ನ ಪಾದ ಪೀಠದ ಗುರುಗಳೇ ಪದ್ಯ 2:ರೋಗದ ಮಧ್ಯದಿನೀ ಎದ್ದು ನಡೆ ಎಂದೆಂದೂಯೆಹೋವ ರಾಫಾನನ್ನ ಸೌಖ್ಯವು ನೀನೆ ಸೇತುವೆ:ರೋಗವೇ ನಿನ್ನ ತಲೆಯು ಬಾಗಿತುನನ್ ಮೇಲೆ ನಿನ್ನ ಆಳ್ವಿಕೆ ಮುಗಿಯಿತುನನ್ನನು ಎದುರಿಸುತ್ತಿರುವಆಯುಧ ಯಾವುಧು ಫಲಿಸು
విలువేలేని నా జీవితం
విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానేఅది ఎంతో విలువని నాకు చూపితివేజీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకునీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయాఎన్ని యుగాలైనా మారదుఎండిన ప్రతి మోడును – మరలా చిగురించునునా దేవునికి సమస్తము సాధ్యమే (2) పాపములో పడిన నన్నుశాపములో మునిగిన నన్నునీ ప్రేమతో లేపితివేరోగమే నన్ను చుట్టుకొనియుండగారోదనతో ఒంటరినైయుండగానా కన్నీటిని తుడిచితివే (2) ||నీది|| పగలంతా మేఘ స్తంభమైరాత్రంతా అగ్ని స్తంభమైదినమంతయు రెక్కలతో కప్పితివేస్నేహితులే నన్ను వదిలేసినాబంధువులే భారమని తలచినానా కొరకే బలి అయితివే (2) ||నీది|| సాధ్యమే సాధ్యమే సాధ్యమేనా యేసుకు సమస్తముసాధ్యమే సాధ్యమే సాధ్యమేనా ప్రియునికి సమస్తము (2) ఎండిన ప్రతి మోడును మరలా చిగురించునునా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||
ఓ మహిమ మేఘమా
ఓ మహిమ మేఘమాఈ స్థలము నింపుమాఓ మహిమ మేఘమాఈ జనులను నింపుమా ఓ మహిమ మేఘమాఈ స్థలము నింపుమా ఎడబాయని మేఘమానాతో నడిచే మేఘమాఎడబాయని మేఘమానాలో నిలిచే మేఘమా -2 ఆత్మ మేఘమా….పరిశుదాత్మ మేఘం…పరిశుదాత్మ మేఘమామహిమ ఆత్మ మేఘమా -2 నా మాటలో నా పాటలోనా చూపులో నా నడతలోనీవుండుమయ్య…..నా ప్రయాణంలో నా ఆత్మలోనా దేహంలో నా క్రియలలోనీవుండుమయ్య ప్రేమ చూపు దైవమా…సర్వోన్నత మేఘమానన్ను ఏలు పరిశుధ్త్ముడాస్తోత్రం అయ్యా … -2 ఓ మహిమ మేఘమా…..
నీతో ఉంటే జీవితం
నీతో ఉంటే జీవితంవేదనైనా రంగుల పయనంనీతో ఉంటే జీవితంభాటేదైనా పువ్వుల కుసుమం ( 2)నువ్వే నా ప్రాణాధారము…నువ్వే నా జీవధారము (2) చరణం :- 1నువ్వే లేకపోతే నేను జీవించలేనునువ్వే లేకపోతే నేను బ్రతుకలేనునువ్వే లేక పోతే నేను ఊహించలేనునువ్వే లేక పోతే నేను లేనేలేను (2)నిను విడిచిన క్షణమేఒక యుగమై గడచె నా జీవితముచెదరిన నా బ్రతుకేనిన్ను వెతికే నీ తోడు కోసం(2)( నువ్వే నా ప్రాణాధారము ) నీతో నేను జీవిస్థాలే కల కాలమునిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలములోకంలో నేనెన్నో వేతికా అంత శూన్యముచివరికీ నువ్వే నిలిచవే సదాకాలము (2)నిను విడువను దేవానా ప్రభువా నా ప్రాణనాధనీ చేతితో మలచినను విరచి సరిచేయునాధ (2)( నువ్వే నా ప్రాణాధారము )
అసమానుడైన వాడు
అసమానుడైన వాడు – అవమానపరచడునిన్నుఓటమిఎరుగనీ మన దేవుడు – ఒడిపోనివ్వడు నిన్నుఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునాఅసాధ్యములెన్నో దాటించిన నాథుడు – శ్రమలో నిన్ను దాటిపోవునాసియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడుకనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన – సింహాల నోటికి నిన్ను అప్పగించినశేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్నసింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిననాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమతెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకైశుత్రువు చేతికి నిను అప్పగించాడు 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన – ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నాఅనుకున్నవన్నీ దూరమైపోయిన – మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నామరది తలరాతని దిగులుపడకుమామారానుమధురముగా మార్చానునీకైతనసమృద్ధితో నిను తృప్తిపరచును 3.ఒంటరి పోరాటమే విసుగురేపినపొందిన పిలుపే బారమైపోయినఆత్మీయులందరు అవమానిస్తున్ననమ్మదగినవారులేక నిరాశేతో నిలిచినపిలుపునే విడచి మరలిపోకుమాన్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్నుపిలిచిన దేవుడు నిను మరచిపోవునా
నన్ను చూచువాడా
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావుచుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుటబాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీఅన్నియు యెరిగియున్నావునడచిననూ పడుకున్ననూఅయ్యా! నీవెరిగియున్నావుధన్యవాదం యేసు రాజా (2) 2. వెనుకను ముందును కప్పిచుట్టూ నన్ను ఆవరించావు(నీ) చేతులచే అనుదినముపట్టి నీవే నడిపించావుధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకుమరుగై నేనుండలేదయ్యావిచిత్రముగా నిర్మించితివిఆశ్చర్యమే కలుగుచున్నదిధన్యవాదం యేసు రాజా (2)
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురంయేసయ్యా సన్నిధినే మరువజాలనుజీవిత కాలమంతా ఆనదించెదాయేసయ్యనే ఆరాధించెదా 1. యేసయ్య నామమే బహు పూజ్యనీయమునాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచినన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే 2. యేసయ్య నామమే బలమైన ధుర్గమునాతోడై నిలచి క్షేమముగా నను దాచినన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే 3. యేసయ్య నామమే పరిమళ తైలమునాలో నివసించె సువాసనగా నను మార్చెనన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే
ఈ లోకం నన్ను చూసినట్లు
ఈ లోకం నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవేనీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకుమారినే (2)నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2) We are the J Generation (4)(వి ఆర్ ధ జె జెనరేషన్ ) 1. తల్లి గర్భము మునుపే నన్ను ఎన్నుకుంటివేఈ సృష్టికి మునుపే నన్ను నీవు పేరు పెట్టి పిలిచావే (2)నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2) We are the J Generation (4)(వి ఆర్ ధ జె జెనరేషన్)2. మరణమైన జీవమైన నిన్నునే విడువనునీ నామమును లోకమంతా చాటి చెప్పెదన్ (2)నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2) We are the J Generation (4)(వి ఆర్ ధ జె జెనరేషన్ ) J E S U S We are the J Generation (2) మేము యేసయ్య తరముమేము యెహోషువ తరము