(యేసు) రాజా నీ భవనములోరేయి పగలు వేచియుందు (2)(నిన్ను) స్తుతించి ఆనందింతునుచింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోటఆరాధన నీకే (2)నా దుర్గమా ఆశ్రయమాఆరాధన నీకే (2) ఆరాధన ఆరాధనఅబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహింఆరాధన నీకే (2) మా యొక్క నీతి యెహోవా సిద్కేనుఆరాధన నీకే (2) ఆరాధన ఆరాధనఅబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కానిఆరాధన నీకే (2)రూపించి దైవం యెహోవా హోషేనుఆరాధన నీకే (2) ఆరాధన ఆరాధనఅబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
జయం జయం
జయం జయం జయం జయం యేసులో నాకు జయం జయం -2 విశ్వాసముతో నేను సాగివెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా ని వాక్యమే నాహృదయంలో నా నోటిలో నుండినా జయం జయం జయం జయం యేసులో నాకు జయం జయం -2 గొప్పకొండలు కదిలిపోవును సరిహద్దులు తొలగిపోవును ఆసాద్యమైనది సాదించెదా విశ్వాసముతో నేను…… జయం జయం జయం జయం యేసులో నాకు జయం జయం 2 జయం జయం…జయం జయం… జయం జయం జయం జయం జయం జయం జయం జయంయేసులో నాకు……జయం జయం
Whom Shall I Fear
You hear me when I callYou are my morning songThough darkness fills the nightIt cannot hide the light Whom shall I fear? You crush the enemyUnderneath my feetYou are my sword and shieldThough troubles linger still Whom shall I fear? I know who goes before meI know who stands behind The God of angel armiesIs always by my side The one who reigns foreverHe is a friend of mine The God of angel armiesIs always by my side My strength is in your nameFor you alone can saveYou will deliver meYours is the victory Whom shall I fear?Whom shall I fear? I know who goes before meI know who stands behind The God of angel armiesIs always by my side The one who reigns foreverHe is a friend of mine The God of angel armiesIs always by my side And nothing formed against me shall standYou hold the whole world in your handsI’m holding on to your promises You are faithfulYou are faithful Nothing formed against me shall standYou hold the whole world in your handsI’m holding on to your promises You are faithfulYou are faithfulYou are faithful I know who goes before meI know who stands behind The God of angel armiesIs always by my side The one who reigns foreverHe is a friend of mine The God of angel armiesIs always by my side I know who goes before meI know who stands behind The God of angel armiesIs always by my side The one who reigns foreverHe is a friend of mine The God of angel armiesIs always by my side Whom shall I fear?Whom shall I fear?Whom shall I fear? The God of angel armiesIs always by my side
Better Is One Day
How lovely is Your dwelling place,oh Lord AlmightyMy soul longs and even faints for YouFor here my heart is satisfied,within Your presenceI sing beneath the shadow of Your wings [Chorus]Better is one day in Your courtsBetter is one day in Your houseBetter is one day in Your courtsThan thousands elsewhere Better is one day in Your courtsBetter is one day in Your houseBetter is one day in Your courtsThan thousands elsewhereThan thousands elsewhere One thing I ask and I would seek,to see Your beautyTo find You in the place Your glory dwells [Chorus]Better is one day in Your courtsBetter is one day in Your houseBetter is one day in Your courtsThan thousands elsewhere Better is one day in Your courtsBetter is one day in Your houseBetter is one day in Your courtsThan thousands elsewhereThan thousands elsewhere [Bridge]My heart and flesh cry out,for You the living GodYour spirit’s water to my soulI’ve tasted and I’ve seen,come once again to meI will draw near to YouI will draw near to You [Chorus]Better is one day in Your courtsBetter is one day in Your houseBetter is one day in Your courtsThan thousands elsewhere Better is one day in Your courtsBetter is one day in Your houseBetter is one day in Your courtsThan thousands elsewhereThan thousands elsewhere
ಹತ್ತಿರವೇ ಇರು ಯೇಸುವೇ
ಹತ್ತಿರವೇ ಇರು ಯೇಸುವೇ ಕಷ್ಟದ ಸಮಯದಲ್ಲಿ||2|| ನಿನ್ನ ಹೊರೆತು ಯಾರು ಇಲ್ಲ ನನಗೆ ಸಹಾಯ ಹಸ್ತ ನೀಡಲು||2|| 1]ಬಲಹೀನ ವೇಳೆಯೊಳು ಬಲವಾಗಿ ಇರು ಯೇಸುವೇ||2|| ಅಜ್ಞಾನದ ವೇಳೆಯೊಳು ಜ್ಞಾನವ ನೀಡು ಯೇಸುವೇ||2|| ಹತ್ತಿರವೇ ಇರು ಯೇಸುವೇ ಕಷ್ಟದ ಸಮಯದಲ್ಲಿ||2|| ನಿನ್ನ ಹೊರೆತು ಯಾರು ಇಲ್ಲ ನನಗೆ ಸಹಾಯ ಹಸ್ತ ನೀಡಲು||2|| 2]ಸೈತಾನನ ತಂತ್ರಗಳನ್ನು ತಿಳಿಸಿ ಕೊಡು ಯೇಸುವೇ||2|| ವಾಕ್ಯದ ರಹಸ್ಯವನ್ನು ಕಲಿಸಿ ಕೊಡು ಯೇಸುವೇ||2|| ಹತ್ತಿರವೇ ಇರು ಯೇಸುವೇ ಕಷ್ಟದ ಸಮಯದಲ್ಲಿ||2|| ನಿನ್ನ ಹೊರೆತು ಯಾರು ಇಲ್ಲ ನನಗೆ ಸಹಾಯ ಹಸ್ತ ನೀಡಲು||2|| 3]ಮಾರ್ಗ ತಪ್ಪಿ ಹೋಗುವಾಗ ಮಾರ್ಗವನ್ನು ತೋರು ಯೇಸುವೇ||2|| ಸ್ವರ್ಗದಲ್ಲಿ ಒಂದು ಸ್ಥಳವ ನನಗೆ ನೀಡು ಯೇಸುವೇ||2|| ಹತ್ತಿರವೇ ಇರು ಯೇಸುವೇ ಕಷ್ಟದ ಸಮಯದಲ್ಲಿ||2|| ನಿನ್ನ ಹೊರೆತು ಯಾರು ಇಲ್ಲ ನನಗೆ ಸಹಾಯ ಹಸ್ತ ನೀಡಲು||2||
ఎల్రోయివై నను చూడగా
ఎల్రోయివై నను చూడగా నీ దర్శనమే నా బలమాయెను ఎల్రోయివై నీవు నను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను నీ ముఖకాంతియే నా ధైర్యము నీ ముఖకాంతియే నా బలము (2) 1. మరణమే నన్నావరించిగ నీ వాక్యమే నాతో నిలిచేను ఎల్రోయివై నను చూడగ.. శత్రువే సిగ్గు నొందేను నీ ముఖకాంతియే నా ధైర్యము నీ ముఖకాంతియే నా బలము (2) 2. విశ్వాసమే శోధించబడగ…నీ కృపయే నాతో నిలిచేను ఎల్రోయివై నను చూడగ..శత్రు ప్రణాళిక ఆగిపోయెను 3.ఒంటరినై నేను నిను చేరగా…నా పక్షమయి నీవు నిలిచితివే ఎల్రోయివై నను చూడగ… శత్రువే పారిపోయెను…
నీవే నా సంతోషగానము
నీవే నా సంతోషగానమురక్షణశృంగము మహాశైలము (2)బలశూరుడా యేసయ్యా నా తోడైఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| ఓ లార్డ్! యు బి ద సేవియర్షో మి సం మెర్సీబ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ఐ విల్ సరెండర్యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ త్యాగము ఎరుగని స్నేహమందుక్షేమము కరువై యుండగానిజ స్నేహితుడా ప్రాణము పెట్టినీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)నిరంతరం నిలుచును నాపై నీ కనికరంశోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా|| వేదన కలిగిన దేశమందువేకువ వెలుగై నిలిచినావువిడువక తోడై అభివృద్ధిపరచిఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనంఅనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా|| నిర్జీవమైన ఈ లోయయందుజీవాధిపతివై వెలసినావుహీనశరీరం మహిమ శరీరముగనీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2)హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువుహోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||
భూపునాది మునుపే
భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందేఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలుకొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడేఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులునూతనాకాశము.. నూతన లోకము…నూతనెరుషలేము వచ్చునుదేవుడే మనతో.. గుడారమై యుండును…మనమంతా మరలా పాడెదము ||భూపునాది|| జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమేనిత్యము మనలో ఉందును (2)తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడుమనతో ఏకమై యుండును ||భూపునాది|| వేదన బాధయు – కన్నీరు దుఃఖముఇంకెక్కడా ఉండే ఉండవు (2)సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవుదేవుడే వెలుగై యుండును ||భూపునాది||
ఏ భయము
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా//2// ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి //2// ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2// ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2// 1. గొర్రెల కాపరి అయిన దావీదున్ – నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు – నీ బలమునే ఇచ్చినావైయ్యా //2// ప్రతి బలహీన – సమయములో – నీ బలము నా తోనుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద //2// ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2// ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2// 2. ఘోరపాపి అయిన రాహాబున్ – నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను – వారసత్వమునిచ్చినావుగా //2// నా పాపమై – నా శాపమై – మరణించిన నా యేసయ్య నా నీతియై – నిత్య శాంతియై – నా తోడుండు నా దైవమా //2// ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2// ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
ಆರಾಧನೆ ಯೇಸುವಿಗೆ
ಸಮುದ್ರ ಮೇಲೆ ನಡೆದ ನಿಮ್ಮ ಅದ್ಬುತ ಪಾದವು ನನ್ನ ಸಂಗಡ ಇರುವದರಿಂದ ಭಯವೇ ಇಲ್ಲ ಗಾಳಿ ಸಮುದ್ರ ನಿಲ್ಲಿಸಿದ ನಿಮ್ಮ ಅದ್ಭುತ ಶಕ್ತಿಯು ನನ್ನ ಸಂಗಡ ಇರುವದರಿಂದ ಭಯವೇ ಇಲ್ಲ ಆರಾಧನೆ ಯೇಸುವಿಗೆ 4 ನೀ ಹೇಳುವದನ್ನೇ ಮಾಡುವೆ ನಿನ್ ಮಾರ್ಗದಿ ಮಾತ್ರ ನಡೆಯುವೆ ನಿನ್ ಪಾದವನ್ನೇ ಹಿಡಿಯುವೆ ನನ್ನ ಪ್ರೀತಿಯ ಯೇಸುವೇ ಗಾಳಿ ಸಮುದ್ರ ನಿಲ್ಲಿಸಿದ ನಿಮ್ಮ ಅದ್ಭುತ ಶಕ್ತಿಯು ನನ್ನ ಸಂಗಡ ಇರುವದರಿಂದ ಭಯವೇ ಇಲ್ಲ (2) ಮಾರ್ಗವೆಲ್ಲಾ ಅಂಧಕಾರ ತುಂಬಿಕೊಂಡರು ಬೆಳಕು ಚೆಲ್ಲುವ ಯೇಸು ಉಂಟು ಭಯವೇ ಇಲ್ಲ (2) ಫರೋಹನ ಸೈನ್ಯ ಓಡಿ ಬಂದು ಮುತ್ತಿಕೊಂಡರು ದಾರಿ ತೋರಲು ಯೇಸು ಉಂಟು ಭಯವೇ ಇಲ್ಲ (2) ಗಾಳಿ ಸಮುದ್ರ ನಿಲ್ಲಿಸಿದ ನಿಮ್ಮ ಅದ್ಭುತ ಶಕ್ತಿಯು ನನ್ನ ಸಂಗಡ ಇರುವದರಿಂದ ಭಯವೇ ಇಲ್ಲ (2)