
నిబ్బరం కలిగి ధైర్యముగుండు- దిగులు పడకు జడియకు ఎపుడు –2నిన్ను విడువడు నిన్ను మరువడు – ప్రభువె నీ తోడు హల్లేలూయా….. ఆమెన్ హల్లేలూయా…… ఊరక నిలచి ప్రభువు చూపే...
నిబ్బరం కలిగి ధైర్యముగుండు- దిగులు పడకు జడియకు ఎపుడు –2నిన్ను విడువడు నిన్ను మరువడు – ప్రభువె నీ తోడు హల్లేలూయా….. ఆమెన్ హల్లేలూయా…… ఊరక నిలచి ప్రభువు చూపే...
యేసయ్యా వందనాలయ్యానీ ప్రేమకు వందనాలయ్యానన్ను రక్షించినందుకు పోషించినందుకుకాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యాశతకోటి స్తోత్రాలయ్యా నీ కృపచేత నన్ను రక్షించినందుకువేలాది వందనాలయ్యానీ దయచేత శిక్షను తప్పించినందుకుకోట్లాది స్తోత్రాలయ్యా నీ...
నీ కృపాతిశయమును అనునిత్యమునే కీర్తించెదా తరతరములకునీ విశ్వాస్యతను నే ప్రచురింతును ఆ.పల్లవి:-నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనదిమౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకానా తుది శ్వాస వరకు...
స్తుతులివిగో నా ప్రభువాప్రియమైన నా దేవామేలులకై స్తోత్రములుదీవెనకై కృతజ్ఞతలుశుద్దుడ పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్ఎంతో ఘనమైనది నీ స్నేహంవివరింప లేనిది నీ త్యాగంనన్ను ప్రేమించే...
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింపఎంతో ఎంతో మహిమనిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింపఎంతో ఎంతో మహిమ నిన్ను భజియించి పూజించి ఆరాధింపనీకే నీకే మహిమ...
ఎల్ రోయి వై నను చూడగానీ దర్శనమే నా బలమాయెనుఎల్ రోయి వై నీవు నను చేరగానీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను అనుపల్లవి: నీ ముఖ కాంతియే నా...
తల్లి వడిలో పవలించే బిడ్డ వలేనే తండ్రీనీ ఒడిలో నే ఒదిగితినయ్యా (2) 1) వేదన లేదు శోధన లేదు నీ హస్తం విడువనయా భయమన్నది లేనే లేదు...
కలములతో రాయగలమాకవితలతో వర్ణించగలమాకలలతో వివరించగలమానీ మహోన్నతమైన ప్రేమా (2)ఆరాధింతును (4)రారాజువు నీవేనా తండ్రివి నీవేనిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమనువివరించుచున్నవిఅంతరిక్షము నీ చేతి పనినివర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణమునీ...
నీటిపైనా నడిచెనుగాలి సముద్రమును గద్దించెనుమృత్యుంజయుడై లేచెనునాతో నిత్యము జీవించును-2 ఆయనే కాపాడు దేవుడుఆయనే నడిపించే దేవుడుఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2 1.మనకొరకు మరణించిసిలువలో ప్రాణమునిచ్చెనుజయశీలుడై లేచెనుపాపికి విడుదలనిచ్చెను-2...
7:30 AM - Kannada
9:00 AM - English
10:30 AM - Telugu
10:30 AM - Hindi
6:00 PM - Evening
© 2024 Created with Priyesh Infotech