Join Our Service





    Edit Template

    Songs

    • All Posts
    • Songs
    ఓ మహిమ మేఘమా

    ఓ మహిమ మేఘమాఈ స్థలము నింపుమాఓ మహిమ మేఘమాఈ జనులను నింపుమా ఓ మహిమ మేఘమాఈ స్థలము నింపుమా ఎడబాయని మేఘమానాతో నడిచే మేఘమాఎడబాయని మేఘమానాలో నిలిచే...

    నీతో ఉంటే జీవితం

    నీతో ఉంటే జీవితంవేదనైనా రంగుల పయనంనీతో ఉంటే జీవితంభాటేదైనా పువ్వుల కుసుమం ( 2)నువ్వే నా ప్రాణాధారము…నువ్వే నా జీవధారము (2) చరణం :- 1నువ్వే లేకపోతే...

    అసమానుడైన వాడు

    అసమానుడైన వాడు – అవమానపరచడునిన్నుఓటమిఎరుగనీ మన దేవుడు – ఒడిపోనివ్వడు నిన్నుఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునాఅసాధ్యములెన్నో దాటించిన నాథుడు – శ్రమలో నిన్ను...

    నన్ను చూచువాడా

    నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావుచుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుటబాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీఅన్నియు యెరిగియున్నావునడచిననూ పడుకున్ననూఅయ్యా! నీవెరిగియున్నావుధన్యవాదం...

    జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

    జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురంయేసయ్యా సన్నిధినే మరువజాలనుజీవిత కాలమంతా ఆనదించెదాయేసయ్యనే ఆరాధించెదా 1. యేసయ్య నామమే బహు పూజ్యనీయమునాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను...

    ఈ లోకం నన్ను చూసినట్లు

    ఈ లోకం నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవేనీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకుమారినే (2)నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2) We...

    నిబ్బరం కలిగి ధైర్యముగుండు

    నిబ్బరం కలిగి ధైర్యముగుండు- దిగులు పడకు జడియకు ఎపుడు –2నిన్ను విడువడు  నిన్ను మరువడు – ప్రభువె నీ తోడు హల్లేలూయా…..  ఆమెన్  హల్లేలూయా…… ఊరక నిలచి ప్రభువు చూపే...

    యేసయ్యా వందనాలయ్యా

    యేసయ్యా వందనాలయ్యానీ ప్రేమకు వందనాలయ్యానన్ను రక్షించినందుకు పోషించినందుకుకాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యాశతకోటి స్తోత్రాలయ్యా నీ కృపచేత నన్ను రక్షించినందుకువేలాది వందనాలయ్యానీ దయచేత శిక్షను తప్పించినందుకుకోట్లాది స్తోత్రాలయ్యా నీ...

    నీ కృపాతిశయమును అనునిత్యము

    నీ కృపాతిశయమును అనునిత్యమునే కీర్తించెదా తరతరములకునీ విశ్వాస్యతను నే ప్రచురింతును ఆ.పల్లవి:-నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనదిమౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకానా తుది శ్వాస వరకు...

    Load More

    End of Content.

    Transforming Lives since 1978

    Get Involved

    About Us

    Service Times

    7:30 AM - Kannada

    9:00 AM - English

    10:30 AM - Telugu

    10:30 AM - Hindi

    6:00 PM - Evening

    Contact Info

    © 2024 Created with Priyesh Infotech

    Views: 232827