స్తుతులివిగో నా ప్రభువాప్రియమైన నా దేవామేలులకై స్తోత్రములుదీవెనకై కృతజ్ఞతలుశుద్దుడ పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్ఎంతో ఘనమైనది నీ స్నేహంవివరింప లేనిది నీ త్యాగంనన్ను ప్రేమించే ప్రియనేస్తమా 1.పోరాటముల పరిస్థితులలోనీ వైపే చూసేదన్శోధన శ్రమలలో కన్నీటి బాధలలోనిన్నే కనుగొందునుఓ దేవా నా దేవా నీవేనా క్షేమాదారము నీవేఓ ప్రేమ నా ప్రేమ నీవేజీవన మార్గము నీవే (2)ఏది ఏమైనా కానీ నిన్ను స్తుతియింతునుకష్టమేమైన కానీ నిన్ను విడువను ప్రభునీతోనుండుటే జీవితంనీతోనుండుటే ధన్యము 2.ప్రతిస్థితిగతులను మార్చు వాడనీవే ఆశ్రయదుర్గముదిక్కులేని వారలను ఆదుకొనువాడామేలు చేయు దేవుడవు(2)ఓ రాజా నా రాజా నీవేనా రక్షణ కేడంబు నీవేఓ ప్రభువా నా ప్రభువా నీవేనా ఆశ్రయదుర్గము నీవే(2)బానిసనైయున్న నన్ను బిడ్డగా చేసితివేయోగ్యతే లేని నన్ను అర్హునిగా చేసితివేఎలా నీ రుణం తీర్చెదన్నా సర్వం నీకే అంకితం
దేవా పరలోక దుతాలి
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింపఎంతో ఎంతో మహిమనిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింపఎంతో ఎంతో మహిమ నిన్ను భజియించి పూజించి ఆరాధింపనీకే నీకే మహిమ (2)దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింపఎంతో ఎంతో మహిమఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింపఎంతో ఎంతో మహిమమహిమా నీకే మహిమా – (4) ||దేవా|| కష్టాలలోన నష్టాలలోనకన్నీరు తుడిచింది నీవే కదా (2) నా జీవితాంతం నీ నామ స్మరణేచేసేద నా యేసయ్యా (2) ||మహిమా|| నా కొండ నీవే నా కోట నీవేనా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2)నిన్నే భజించి నిన్నే స్తుతించిఆరాధింతునయా (2) ||మహిమా||
ఎల్ రోయి వై నను చూడగా
ఎల్ రోయి వై నను చూడగానీ దర్శనమే నా బలమాయెనుఎల్ రోయి వై నీవు నను చేరగానీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను అనుపల్లవి: నీ ముఖ కాంతియే నా ధైర్యమునీ ముఖ కాంతియే నా బలము (2) 1. మరణమే నన్నావరించగానీ వాక్యమే నాతో నిలిచెనుఎల్ రోయి వై నను చూడగాశత్రువే సిగ్గు నొందెను (2). ||నీ ముఖ|| 2. విశ్వాసమే శోధింపబడగానీ కృపయే నాతో నిలిచెనుఎల్ రోయి వై నను చూడగాశత్రు ప్రణాళిక ఆగిపోయెను (2) ||నీ ముఖ|| 3. ఒంటరినై నేను నిను చేరగానా పక్షమై నీవు నిలచితివేఎల్ రోయి వై నను చూడగాశత్రువే పారిపోయెను (4) ||నీ ముఖ||
తల్లి వడిలో పవలించే బిడ్డ వలేనే తండ్రీ
తల్లి వడిలో పవలించే బిడ్డ వలేనే తండ్రీనీ ఒడిలో నే ఒదిగితినయ్యా (2) 1) వేదన లేదు శోధన లేదు నీ హస్తం విడువనయా భయమన్నది లేనే లేదు నీవు ప్రేమ తో నడిపితివి (2) “తల్లి “ 2) నీ ఉపకారం స్మరియించిస్తుతి స్థోత్రము తెలిపెదను నే స్తుతి స్తోత్రము తెలిపెదను చెయ్యి విడువని నా యేసయ్య కల్వరి నాయకుడా నా కల్వరి నాయకుడా ” తల్లి ” 3) మంచి కాపరి జీవ కాపరి మంచి కాపరి నా జీవ కాపరి హృదయ పాలకుడా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితి వా ఆత్మతో కలిపితివా నా ఆత్మతో కలిసితి వా ” తల్లి “ 4) నిన్ను నేను పట్టుకొంటిని భుజముపైన సోలెదను నీ భుజము పై సోలెదను నీ రెక్కల నీడలో నుండి ఈ లోకాన్ని మరచితిని. ” తల్లి “
కలములతో రాయగలమా
కలములతో రాయగలమాకవితలతో వర్ణించగలమాకలలతో వివరించగలమానీ మహోన్నతమైన ప్రేమా (2)ఆరాధింతును (4)రారాజువు నీవేనా తండ్రివి నీవేనిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమనువివరించుచున్నవిఅంతరిక్షము నీ చేతి పనినివర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణమునీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులునిత్యము నిను స్తుతియించుచున్నవిమహా దూతలు ప్రధాన దూతలునీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణమునీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||
నీటిపైనా నడిచెను
నీటిపైనా నడిచెనుగాలి సముద్రమును గద్దించెనుమృత్యుంజయుడై లేచెనునాతో నిత్యము జీవించును-2 ఆయనే కాపాడు దేవుడుఆయనే నడిపించే దేవుడుఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2 1.మనకొరకు మరణించిసిలువలో ప్రాణమునిచ్చెనుజయశీలుడై లేచెనుపాపికి విడుదలనిచ్చెను-2 ఆయనే కాపాడు దేవుడుఆయనే నడిపించే దేవుడుఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2 2.మేఘాల మధ్యలోబూర ధ్వని శబ్దముతోరారాజుగా దిగివచ్చునుఈ భూలోకమును ఏలుటకై-2 ఆయనే అధికారముతో యేసయ్యాఆయనే రాజ్యమేలుటకు యేసయ్యాఆయనే న్యాయాధిపతి యేసయ్యా-4 ఆయనే కాపాడు దేవుడుఆయనే నడిపించే దేవుడుఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2
మహోన్నతుడా మా దేవా
మహోన్నతుడా మా దేవాసహాయకుడా యెహోవా (2)ఉదయ కాలపు నైవేద్యముహృదయపూర్వక అర్పణము (2)మా స్తుతి నీకేనయ్యాఆరాధింతునయ్యా (2) ||మహోన్నతుడా|| అగ్నిని పోలిన నేత్రములుఅపరంజి వంటి పాదములు (2)అసమానమైన తేజో మహిమకలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి|| జలముల ధ్వని వంటి కంట స్వరంనోటను రెండంచుల ఖడ్గం (2)ఏడు నక్షత్రముల ఏడాత్మలనుకలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి|| ఆదియు అంతము లేనివాడాయుగయుగములు జీవించువాడా (2)పాతాళ లోకపు తాళపు చెవులుకలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి||
నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని రోజు అసలు రోజే కాదయానీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని|| బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావునా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2)నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2) ||నీవే|| ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదేనేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2)నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2) ||నీవే|| Neevu Leni Roju Asalu Roje KaadayaaNeevu Leni Brathuku Asalu Brathuke Kaadayaa (2)Neeve Lekapothe Nenasale Lenayaa (2) ||Neevu Leni|| Baadha Kalugu Velalo Nemmadi NaakichchaavuNaa Kanneeru Thudachi Naa Cheyi Pattaavu (2)Nannu Viduvanannavu – Naa Devudainaavu (2) ||Neeve|| Ee Naati Naa Sthithi Neevu Naaku IchchinadeNenu Kaligiyunnavanni Needu Krupaa Bhaagyame (2)Neevu Naa Sotthannaavu – Krupaa Kshemamichchaavu (2) ||Neeve||
Yesaya nee namam ghanamainadhi
Yesaya nee namam ghanamainadhi nee namamYesaya nee namam sthiramainadi nee namam “2”Yesanee namam madhurathi madurramMesaya ne namam unatham unatham ” 2″-(Yesaya nee nama) 1) Elshadai elshadai shakthigala namamYehova Shalom shanthi nichunamam “2”Shramaleno edurochina nee namame naku balamKasta nastalu nannu chootina nee namame na sarvam “2”-(Yesaya nee namam) 2) Yehova rapha swasthaparachu namamYehiva yire chuchukonu namam “2”Vyaduleno nannu chootina nee namame na jeevamNee krungina velalona yesu nee namame na dwajam “2”( yesaya nee namam )
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యానీ మాట సత్యముగలదయ్యానీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యానీ మాట మరిచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యాఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నశించుచున్న వారిని బ్రతికించును నీ మాటబంధించబడిన వారిని విడిపించును నీ మాటత్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాటకృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట సింహాల బోనులో నుండి విడిపించును నీమాటఅగ్నిగుండముల నుండి రక్షించును నీ మాటమారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాటఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట