నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావుచుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుటబాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీఅన్నియు యెరిగియున్నావునడచిననూ పడుకున్ననూఅయ్యా! నీవెరిగియున్నావుధన్యవాదం యేసు రాజా (2) 2. వెనుకను ముందును కప్పిచుట్టూ నన్ను ఆవరించావు(నీ) చేతులచే అనుదినముపట్టి నీవే నడిపించావుధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకుమరుగై నేనుండలేదయ్యావిచిత్రముగా నిర్మించితివిఆశ్చర్యమే కలుగుచున్నదిధన్యవాదం యేసు రాజా (2)
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురంయేసయ్యా సన్నిధినే మరువజాలనుజీవిత కాలమంతా ఆనదించెదాయేసయ్యనే ఆరాధించెదా 1. యేసయ్య నామమే బహు పూజ్యనీయమునాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచినన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే 2. యేసయ్య నామమే బలమైన ధుర్గమునాతోడై నిలచి క్షేమముగా నను దాచినన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే 3. యేసయ్య నామమే పరిమళ తైలమునాలో నివసించె సువాసనగా నను మార్చెనన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే
ఈ లోకం నన్ను చూసినట్లు
ఈ లోకం నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవేనీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకుమారినే (2)నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2) We are the J Generation (4)(వి ఆర్ ధ జె జెనరేషన్ ) 1. తల్లి గర్భము మునుపే నన్ను ఎన్నుకుంటివేఈ సృష్టికి మునుపే నన్ను నీవు పేరు పెట్టి పిలిచావే (2)నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2) We are the J Generation (4)(వి ఆర్ ధ జె జెనరేషన్)2. మరణమైన జీవమైన నిన్నునే విడువనునీ నామమును లోకమంతా చాటి చెప్పెదన్ (2)నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2) We are the J Generation (4)(వి ఆర్ ధ జె జెనరేషన్ ) J E S U S We are the J Generation (2) మేము యేసయ్య తరముమేము యెహోషువ తరము
నిబ్బరం కలిగి ధైర్యముగుండు
నిబ్బరం కలిగి ధైర్యముగుండు- దిగులు పడకు జడియకు ఎపుడు –2నిన్ను విడువడు నిన్ను మరువడు – ప్రభువె నీ తోడు హల్లేలూయా….. ఆమెన్ హల్లేలూయా…… ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా…… ఆమెన్ హల్లేలూయా…… నిబ్బరం కలిగి ధైర్యముగుండు- దిగులు పడకు జడియకు ఎపుడు…… 1. పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా –2ప్రభు కృప మమ్మును విడువదుగా …. పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినాప్రభు కృప మమ్మును విడువదుగా …. ఎక్కలేని ఎత్తైన కొండను -ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము హల్లేలూయా…… ఆమెన్ హల్లేలూయా…… ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా……. ఆమెన్ హల్లేలూయా…… 2. మునుపటి కంటెను – అధికపు మేలును –2మా ప్రభు మాకు కలిగించును మునుపటి కంటెను – అధికపు మేలునుమా ప్రభు మాకు కలిగించునురెట్టింపు ఘనతకు మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును ప్రభువే మా ధ్వజము హల్లేలూయా……. ఆమెన్ హల్లేలూయా…… ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా…… ఆమెన్ హల్లేలూయా…… 3. మా అంగలార్పును -నాట్యముగా మార్చెను –2బూడిద బదులు సంతోషమిచ్చెను మా అంగలార్పును -నాట్యముగా మార్చెనుబూడిద బదులు సంతోషమిచ్చెను దుఃఖ దినములు సమాప్తమాయెనుఉల్లాస వస్త్రము ధరియింప జేసెను ప్రభునకే స్తోత్రం హల్లేలూయా…….. ఆమెన్ హల్లేలూయా…… ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా……. ఆమెన్ హల్లేలూయా…… 4. స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును –2మా ప్రభు మమ్మును మరువడుగాస్త్రీ తన బిడ్డను -మరచిన మర్చునుమా ప్రభు మమ్మును మరువడుగాచూడుము నా అరచేతిలోనే చెక్కితి నిన్ను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును హల్లేలూయా…….. ఆమెన్ హల్లేలూయా…… ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా…… ఆమెన్ హల్లేలూయా…… 5. రాబోవు కాలమున – సమాధాన సంగతులే -2 మా ప్రభు మాకై ఉద్దేశించెను రాబోవు కాలమున – సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని నా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ హల్లేలూయా……. ఆమెన్ హల్లేలూయా…… ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా……. ఆమెన్ హల్లేలూయా…… 6. మేము కట్టని పురములను – మేం నాటని తోటలను –2 మా ప్రభు మాకు అందించును మేము కట్టని పురములను – మేం నాటని తోటలను మా ప్రభు మాకు అందించును ప్రాకారము గల పట్టణము లోనికి ప్రభువే మమ్మును నడిపింపజేయును ప్రభువే మా పురము హల్లేలూయా…… ఆమెన్ హల్లేలూయా…… ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా….. ఆమెన్ హల్లేలూయా…… నిబ్బరం కలిగి ధైర్యముగుండు- దిగులు పడకు జడియకు ఎపుడు నిన్ను విడువడు నిన్ను మరువడు – ప్రభువె నీ తోడు హల్లేలూయా….. ఆమెన్ హల్లేలూయా…… ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా…. ఆమెన్ హల్లేలూయా……
యేసయ్యా వందనాలయ్యా
యేసయ్యా వందనాలయ్యానీ ప్రేమకు వందనాలయ్యానన్ను రక్షించినందుకు పోషించినందుకుకాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యాశతకోటి స్తోత్రాలయ్యా నీ కృపచేత నన్ను రక్షించినందుకువేలాది వందనాలయ్యానీ దయచేత శిక్షను తప్పించినందుకుకోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరచినందుకువేలాది వందనాలయ్యానీ ప్రేమ నాపై కురిపించినందుకుకోట్లాది స్తోత్రాలయ్యా
నీ కృపాతిశయమును అనునిత్యము
నీ కృపాతిశయమును అనునిత్యమునే కీర్తించెదా తరతరములకునీ విశ్వాస్యతను నే ప్రచురింతును ఆ.పల్లవి:-నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనదిమౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకానా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు 1. ఇంకా బ్రతికి ఉన్నామంటే – కేవలము నీ కృపాఇంకా సేవలో ఉన్నామంటే – కేవలము నీ కృపాఏ మంచితనము – లేకున్ననూ కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకొన్నది నీ కృపా||నీ కృపా|| 2. పది తరములుగా వెంటాడిన – మోయాబు శాపమునీ కృపను శరణు వేడగా – మార్చేనే వెయ్యి తరములుఅన్యురాలైన ఆ రూతును – ధన్యురాలుగా మార్చినదినీ కృపయే నన్ను దీవించగాఏ శాపము నాపై పనిచేయదు||నీ కృపా|| 3. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే – కేవలము నీ కృపామెతుకు బ్రతుకు ఉన్నాయంటే – కేవలము నీ కృపాకృపతోనే రక్షణనిచ్చావు – నా క్రియల వలన కానే కాదుజీవితమంతా ఋణస్థుడనునీయందే నిత్యము అతిశయము||నీ కృపా|| 4. ఇల్లు వాహనం ఉన్నాయంటే – నీదు కృపాదానమేబలము ధనము ఉన్నాయంటే – నీదు కృపా దానమేఏ అర్హత నాలో లేకున్ననూ – కృపా భిక్షయే నా యెడలజీవితమంతా కృతజ్ఞుడనుజీవితమంతా పాడెదను||నీ కృపా|| 5. ప్రియులే నన్ను విడనాడినా – శోకమే నా లోకమాఅనాధగానే మిగిలానే – నా కథ ముగిసినదేనీ కుడిచేతిలో ఉంచగనే – బెన్యామీను వంతుగా మారేఐదంతలాయే నా భాగ్యమువిధిరాతనే మార్చెనే నీ కృపా||నీ కృపా||
స్తుతులివిగో నా ప్రభువా
స్తుతులివిగో నా ప్రభువాప్రియమైన నా దేవామేలులకై స్తోత్రములుదీవెనకై కృతజ్ఞతలుశుద్దుడ పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్ఎంతో ఘనమైనది నీ స్నేహంవివరింప లేనిది నీ త్యాగంనన్ను ప్రేమించే ప్రియనేస్తమా 1.పోరాటముల పరిస్థితులలోనీ వైపే చూసేదన్శోధన శ్రమలలో కన్నీటి బాధలలోనిన్నే కనుగొందునుఓ దేవా నా దేవా నీవేనా క్షేమాదారము నీవేఓ ప్రేమ నా ప్రేమ నీవేజీవన మార్గము నీవే (2)ఏది ఏమైనా కానీ నిన్ను స్తుతియింతునుకష్టమేమైన కానీ నిన్ను విడువను ప్రభునీతోనుండుటే జీవితంనీతోనుండుటే ధన్యము 2.ప్రతిస్థితిగతులను మార్చు వాడనీవే ఆశ్రయదుర్గముదిక్కులేని వారలను ఆదుకొనువాడామేలు చేయు దేవుడవు(2)ఓ రాజా నా రాజా నీవేనా రక్షణ కేడంబు నీవేఓ ప్రభువా నా ప్రభువా నీవేనా ఆశ్రయదుర్గము నీవే(2)బానిసనైయున్న నన్ను బిడ్డగా చేసితివేయోగ్యతే లేని నన్ను అర్హునిగా చేసితివేఎలా నీ రుణం తీర్చెదన్నా సర్వం నీకే అంకితం
దేవా పరలోక దుతాలి
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింపఎంతో ఎంతో మహిమనిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింపఎంతో ఎంతో మహిమ నిన్ను భజియించి పూజించి ఆరాధింపనీకే నీకే మహిమ (2)దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింపఎంతో ఎంతో మహిమఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింపఎంతో ఎంతో మహిమమహిమా నీకే మహిమా – (4) ||దేవా|| కష్టాలలోన నష్టాలలోనకన్నీరు తుడిచింది నీవే కదా (2) నా జీవితాంతం నీ నామ స్మరణేచేసేద నా యేసయ్యా (2) ||మహిమా|| నా కొండ నీవే నా కోట నీవేనా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2)నిన్నే భజించి నిన్నే స్తుతించిఆరాధింతునయా (2) ||మహిమా||
ఎల్ రోయి వై నను చూడగా
ఎల్ రోయి వై నను చూడగానీ దర్శనమే నా బలమాయెనుఎల్ రోయి వై నీవు నను చేరగానీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను అనుపల్లవి: నీ ముఖ కాంతియే నా ధైర్యమునీ ముఖ కాంతియే నా బలము (2) 1. మరణమే నన్నావరించగానీ వాక్యమే నాతో నిలిచెనుఎల్ రోయి వై నను చూడగాశత్రువే సిగ్గు నొందెను (2). ||నీ ముఖ|| 2. విశ్వాసమే శోధింపబడగానీ కృపయే నాతో నిలిచెనుఎల్ రోయి వై నను చూడగాశత్రు ప్రణాళిక ఆగిపోయెను (2) ||నీ ముఖ|| 3. ఒంటరినై నేను నిను చేరగానా పక్షమై నీవు నిలచితివేఎల్ రోయి వై నను చూడగాశత్రువే పారిపోయెను (4) ||నీ ముఖ||
తల్లి వడిలో పవలించే బిడ్డ వలేనే తండ్రీ
తల్లి వడిలో పవలించే బిడ్డ వలేనే తండ్రీనీ ఒడిలో నే ఒదిగితినయ్యా (2) 1) వేదన లేదు శోధన లేదు నీ హస్తం విడువనయా భయమన్నది లేనే లేదు నీవు ప్రేమ తో నడిపితివి (2) “తల్లి “ 2) నీ ఉపకారం స్మరియించిస్తుతి స్థోత్రము తెలిపెదను నే స్తుతి స్తోత్రము తెలిపెదను చెయ్యి విడువని నా యేసయ్య కల్వరి నాయకుడా నా కల్వరి నాయకుడా ” తల్లి ” 3) మంచి కాపరి జీవ కాపరి మంచి కాపరి నా జీవ కాపరి హృదయ పాలకుడా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితి వా ఆత్మతో కలిపితివా నా ఆత్మతో కలిసితి వా ” తల్లి “ 4) నిన్ను నేను పట్టుకొంటిని భుజముపైన సోలెదను నీ భుజము పై సోలెదను నీ రెక్కల నీడలో నుండి ఈ లోకాన్ని మరచితిని. ” తల్లి “