నా బలమంతా నీవేనయ్యానా బలమంతా నీవేనయ్యా (2) అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ (2)కాపాడే దేవుడవయ్యానీవు ఎన్నడు మారవయ్యా (2) ||నా బలమంతా|| సోలిన వేళలలో – బలము లేనప్పుడు (2)(నన్ను) ఆదరించి నడిపావయ్యాయెహోవా షాబోత్ నీవే (2) ||నా బలమంతా|| జీవం నీవేనయ్యాస్నేహం నీవేనయ్యాప్రియుడవు నీవేనయ్యాసర్వస్వం నీవేనయ్యా (3) ||నా బలమంతా||
మార్గం నేనే
మార్గం నేనే – అన్నారు యేసుసత్యం నేనే – అన్నారు యేసుజీవం నేనే – అన్నారు యేసునాకై మరణించి లేచాడు నాలో పాపాన్ని తొలగించి – శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడేనాలో పరిశుద్ధాత్మ నింపి – శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడేరానున్న రారాజు నా యేసు మహా రాజు స్వస్థపరచే – నా మంచి యేసుస్వేచ్ఛనిచ్చే – నా మంచి యేసుశ్వాస నింపే – నా మంచి యేసుహృదిలో చోటిస్తే నివసిస్తాడే విడుదల నిచ్చే – నా మంచి యేసువిజయం ఇచ్చే – నా మంచి యేసువిరోధిని జయించే – నా మంచి యేసువిశ్వాస వీరునిగా మలిచాడు రక్తం కార్చే – నా మంచి యేసురక్షణ ఇచ్చే – నా మంచి యేసురమ్మని పిలిచే – నా మంచి యేసుచిరకాలం ఆయనతో ఉండాలని
జై జై.. జై జై.
జై జై.. జై జై.. జై జై.. జై జై..జై జై.. జై జై.. జై జై.. జై జై..యేసు రాజుకే – జై జై జై జైవిజయశీలుడకే – జై జై జై జైమృత్యుంజయుడికే – జై జై జై జైరానున్నరారాజుకే – జై జై జై జై చరణం :- 1 జాలికలిగిన దేవుడోయ్ దేవుడుప్రేమ కలిగిన దేవుడోయ్ దేవుడుకనుపాపగా కాచే దేవుడోయ్ దేవుడుమాటయిచ్చి నెరవేర్చే దేవుడోయ్ దేవుడుకృప ద్వారా రక్షించి రక్తాన్ని చిందించితన ప్రేమను కనపరచిరి మరణమును ఓడించిజీవముతో జయించి మార్గమును కనపరచిరి…. (2)(జై జై జై జై) చరణం :- 2 మేలులను చేసే దేవుడోయ్ దేవుడుస్వస్థపరచే దేవుడోయ్ దేవుడుశక్తినిచ్చే దేవుడోయ్ దేవుడువిరిగినవారిని బాగుచేసే దేవుడువిశ్వాసము నీకు ఉంటె అసాధ్యమే లేదువాగ్దానము నీ సొంతమే యేసునామము ధరించిప్రార్ధనలో జీవించి సమాధానముతో సాగించు…(జై జై జై జై)
యేసు నామం సుందర నామం
యేసు నామం సుందర నామంయేసు నామం మధురం మధురంజుంటి తేనెల కంటె మధురంపాపములను క్షమియించు నామంపాపములను తొలగించు నామంస్వస్థపరచును యేసు నామముఅన్ని నామముల కన్న పై నామమునిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2)సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం|| అద్వితీయ నామం – అతిశయ నామంఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4)సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం||
నీ కృప లేనిదే
నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2||నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2||యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2|| 1.నాశనకరమైన గోతినుండినను లేవనెత్తినది నీ కృప||2||నీ కృపలోనే నా జీవితంకడవరకు కొనసాగించేదన్||2|| || యేసయ్యా|| నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2||నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2||యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2|| 2.ఏదిక్కి లేని నాకు సర్వము నీవైఆధరించినది నీ కృప||2||మాటే రాని నాకు రాగమునిచ్చినీ కృపను చాటే దన్యత నిచ్చావు ||2|| ||యేసయ్య|| నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2||నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2||యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2||
ಅಲೆಗಳಿ ಮಧ್ಯದಿ (Chattan – Kannada)
ಅಲೆಗಳಿ ಮಧ್ಯದಿನನ್ನ ನಿಲ್ಲು ಎಂದವನೇನೀನೆ ನನ್ನ ಸತ್ವನನ್ನ ನಂಬಿಕೆ ನೀನೆ ಪ್ರೀ-ಕೋರಸ್:ಕಲೆದ ದಿನವೆಲ್ಲನೀ ನನ್ನೊಂದಿಗಿದೆಇಂದು ನನ್ನಜೊತೆಯಲ್ಲೇ ಇರುವೆಮುಂಬರುವ ದಿನದಲ್ಲಿ ಜೊತೆಗಿರುವೆ ಕೋರಸ್:ಎದುರಿಗಿರುವ ಅಲೆಗಳಲ್ಲಿನೀನೆ ನನಗೆ ಬಲವಾಗಿಆರ್ಭಟಿಸೋ ಅಲೆಗಳ ಮೇಲೆನಿನ್ನ ಪಾದ ಪೀಠದ ಗುರುಗಳೇ ಪದ್ಯ 2:ರೋಗದ ಮಧ್ಯದಿನೀ ಎದ್ದು ನಡೆ ಎಂದೆಂದೂಯೆಹೋವ ರಾಫಾನನ್ನ ಸೌಖ್ಯವು ನೀನೆ ಸೇತುವೆ:ರೋಗವೇ ನಿನ್ನ ತಲೆಯು ಬಾಗಿತುನನ್ ಮೇಲೆ ನಿನ್ನ ಆಳ್ವಿಕೆ ಮುಗಿಯಿತುನನ್ನನು ಎದುರಿಸುತ್ತಿರುವಆಯುಧ ಯಾವುಧು ಫಲಿಸು
విలువేలేని నా జీవితం
విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానేఅది ఎంతో విలువని నాకు చూపితివేజీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకునీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయాఎన్ని యుగాలైనా మారదుఎండిన ప్రతి మోడును – మరలా చిగురించునునా దేవునికి సమస్తము సాధ్యమే (2) పాపములో పడిన నన్నుశాపములో మునిగిన నన్నునీ ప్రేమతో లేపితివేరోగమే నన్ను చుట్టుకొనియుండగారోదనతో ఒంటరినైయుండగానా కన్నీటిని తుడిచితివే (2) ||నీది|| పగలంతా మేఘ స్తంభమైరాత్రంతా అగ్ని స్తంభమైదినమంతయు రెక్కలతో కప్పితివేస్నేహితులే నన్ను వదిలేసినాబంధువులే భారమని తలచినానా కొరకే బలి అయితివే (2) ||నీది|| సాధ్యమే సాధ్యమే సాధ్యమేనా యేసుకు సమస్తముసాధ్యమే సాధ్యమే సాధ్యమేనా ప్రియునికి సమస్తము (2) ఎండిన ప్రతి మోడును మరలా చిగురించునునా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||
ఓ మహిమ మేఘమా
ఓ మహిమ మేఘమాఈ స్థలము నింపుమాఓ మహిమ మేఘమాఈ జనులను నింపుమా ఓ మహిమ మేఘమాఈ స్థలము నింపుమా ఎడబాయని మేఘమానాతో నడిచే మేఘమాఎడబాయని మేఘమానాలో నిలిచే మేఘమా -2 ఆత్మ మేఘమా….పరిశుదాత్మ మేఘం…పరిశుదాత్మ మేఘమామహిమ ఆత్మ మేఘమా -2 నా మాటలో నా పాటలోనా చూపులో నా నడతలోనీవుండుమయ్య…..నా ప్రయాణంలో నా ఆత్మలోనా దేహంలో నా క్రియలలోనీవుండుమయ్య ప్రేమ చూపు దైవమా…సర్వోన్నత మేఘమానన్ను ఏలు పరిశుధ్త్ముడాస్తోత్రం అయ్యా … -2 ఓ మహిమ మేఘమా…..
నీతో ఉంటే జీవితం
నీతో ఉంటే జీవితంవేదనైనా రంగుల పయనంనీతో ఉంటే జీవితంభాటేదైనా పువ్వుల కుసుమం ( 2)నువ్వే నా ప్రాణాధారము…నువ్వే నా జీవధారము (2) చరణం :- 1నువ్వే లేకపోతే నేను జీవించలేనునువ్వే లేకపోతే నేను బ్రతుకలేనునువ్వే లేక పోతే నేను ఊహించలేనునువ్వే లేక పోతే నేను లేనేలేను (2)నిను విడిచిన క్షణమేఒక యుగమై గడచె నా జీవితముచెదరిన నా బ్రతుకేనిన్ను వెతికే నీ తోడు కోసం(2)( నువ్వే నా ప్రాణాధారము ) నీతో నేను జీవిస్థాలే కల కాలమునిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలములోకంలో నేనెన్నో వేతికా అంత శూన్యముచివరికీ నువ్వే నిలిచవే సదాకాలము (2)నిను విడువను దేవానా ప్రభువా నా ప్రాణనాధనీ చేతితో మలచినను విరచి సరిచేయునాధ (2)( నువ్వే నా ప్రాణాధారము )
అసమానుడైన వాడు
అసమానుడైన వాడు – అవమానపరచడునిన్నుఓటమిఎరుగనీ మన దేవుడు – ఒడిపోనివ్వడు నిన్నుఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునాఅసాధ్యములెన్నో దాటించిన నాథుడు – శ్రమలో నిన్ను దాటిపోవునాసియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడుకనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన – సింహాల నోటికి నిన్ను అప్పగించినశేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్నసింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిననాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమతెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకైశుత్రువు చేతికి నిను అప్పగించాడు 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన – ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నాఅనుకున్నవన్నీ దూరమైపోయిన – మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నామరది తలరాతని దిగులుపడకుమామారానుమధురముగా మార్చానునీకైతనసమృద్ధితో నిను తృప్తిపరచును 3.ఒంటరి పోరాటమే విసుగురేపినపొందిన పిలుపే బారమైపోయినఆత్మీయులందరు అవమానిస్తున్ననమ్మదగినవారులేక నిరాశేతో నిలిచినపిలుపునే విడచి మరలిపోకుమాన్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్నుపిలిచిన దేవుడు నిను మరచిపోవునా