
కలములతో రాయగలమాకవితలతో వర్ణించగలమాకలలతో వివరించగలమానీ మహోన్నతమైన ప్రేమా (2)ఆరాధింతును (4)రారాజువు నీవేనా తండ్రివి నీవేనిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమనువివరించుచున్నవిఅంతరిక్షము నీ చేతి పనినివర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణమునీ...
కలములతో రాయగలమాకవితలతో వర్ణించగలమాకలలతో వివరించగలమానీ మహోన్నతమైన ప్రేమా (2)ఆరాధింతును (4)రారాజువు నీవేనా తండ్రివి నీవేనిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమనువివరించుచున్నవిఅంతరిక్షము నీ చేతి పనినివర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణమునీ...
నీటిపైనా నడిచెనుగాలి సముద్రమును గద్దించెనుమృత్యుంజయుడై లేచెనునాతో నిత్యము జీవించును-2 ఆయనే కాపాడు దేవుడుఆయనే నడిపించే దేవుడుఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2 1.మనకొరకు మరణించిసిలువలో ప్రాణమునిచ్చెనుజయశీలుడై లేచెనుపాపికి విడుదలనిచ్చెను-2...
మహోన్నతుడా మా దేవాసహాయకుడా యెహోవా (2)ఉదయ కాలపు నైవేద్యముహృదయపూర్వక అర్పణము (2)మా స్తుతి నీకేనయ్యాఆరాధింతునయ్యా (2) ||మహోన్నతుడా|| అగ్నిని పోలిన నేత్రములుఅపరంజి వంటి పాదములు (2)అసమానమైన తేజో...
నీవు లేని రోజు అసలు రోజే కాదయానీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ...
Yesaya nee namam ghanamainadhi nee namamYesaya nee namam sthiramainadi nee namam “2”Yesanee namam madhurathi madurramMesaya ne namam unatham unatham ”...
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యానీ మాట సత్యముగలదయ్యానీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యానీ మాట మరిచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యాఏది ఆగినా నీ మాట...
నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదాహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – (2) నేను ఓడిపోనయా – నా పక్షానుండగానేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా (2)నేను...
సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతోకొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)మహదానందమే నాలో పరవశమేనిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ...
మహిమ ఘనతకు అర్హుడవునీవే నా దైవముసృష్టికర్త ముక్తి దాత (2)మా స్తుతులకు పాత్రుడాఆరాధనా నీకే ఆరాధనా నీకేఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2)ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను...
ಕರ್ತನಿಗೆ ಕಾಯುವವರು, ಅವಮಾನ ಹೊಂದರುನಿಜವಾಗಿ ಅಂತ್ಯ ಉಂಟು, ನಿನ್ನ ನಂಬಿಕೆ ವ್ಯರ್ಥವಾಗದು |೨|ಕಾಯುತ್ತಿರುವೆ, ಕಾಯುತ್ತಿರುವೆಅದ್ಭುತವ ಹೊಂದಲು ಕಾಯುತಿರುವೆ |೨| 1 ತಕ್ಕ ಕಾಲದಲ್ಲಿ , ದರ್ಶನವ ನೆರವೇರಿಸುವಸುಳ್ಳಾಡದು...
7:30 AM - Kannada
9:00 AM - English
10:30 AM - Telugu
10:30 AM - Hindi
6:00 PM - Evening
© 2024 Created with Priyesh Infotech