ఈ లోకం నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే
నీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకుమారినే (2)
నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2)
We are the J Generation (4)
(వి ఆర్ ధ జె జెనరేషన్ )
1. తల్లి గర్భము మునుపే నన్ను ఎన్నుకుంటివే
ఈ సృష్టికి మునుపే నన్ను నీవు పేరు పెట్టి పిలిచావే (2)
నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2)
We are the J Generation (4)
(వి ఆర్ ధ జె జెనరేషన్)
2. మరణమైన జీవమైన నిన్నునే విడువను
నీ నామమును లోకమంతా చాటి చెప్పెదన్ (2)
నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2)
We are the J Generation (4)
(వి ఆర్ ధ జె జెనరేషన్ )
J E S U S We are the J Generation (2)
మేము యేసయ్య తరము
మేము యెహోషువ తరము