సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు
నీవే నా బలం నీవే నా నమ్మకం
గడచినా కాలము నాతో ఉన్నావు
నేడు నాతోడు నడచుచున్నావు
సదా నాతోనే ఉంటావు
ఎగసిపడే తుఫానుల్లో
నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడి అలలెన్నైనా
అవి నీ పాదముల క్రిందనే
1. వ్యాధి నను చుట్టిన
లెమ్మని సెలవిచ్చెదవు
యెహోవా రఫా నీవే నా స్వస్థత – 2
ఎగసిపడే తుఫానుల్లో
నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడి అలలెన్నైనా
అవి నీ పాదముల క్రిందనే
ఓ వ్యాధి నీ శిరస్సు వంగేనే
నాపై నీ అధికారం చెల్లదె
రూపింపబడిన ఏ ఆయుధం
నాకు విరోధముగా వర్ధిల్లదు
SUDIGALAINANU NISCHALAMUGA CHESEDAVU
NEEVE NAA BALAM NEEVE NAA NAMAKAM
GADACHINA KALAMU NAATHO UNNAVU
NEDU NATHODU NADACHUCHUNNAVU
SADHA NAATHONE UNTAVU
EGASIPADE THUFANULLO NEEVE ASHRAYA DURGAMU
EDHURUPADE ALALENNAINA AVI NEE PADHAMULA KRINDHANE
1. VYADI NANU CHUTTINA LEMMANI SELAVICHEDAVU
YEHOVA RAPHA NEEVE NA SWASTHATHA
EGASIPADE THUFANULLO NEEVE ASHRAYA DURGAMU
EDHURUPADE ALALENNAINA AVI NEE PADHAMULA KRINDHANE
O VYADHI NEE SIRASSU VANGENE
NAPAI NEE ADHIKARAM CHELLADHE
RUPIMPABADINA YEE AYUDHAM
NAKU VIRODHAMUGA VARDHILLADHU