Join Our Service

    Edit Template

    నీ కృప లేనిదే

    నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2||
    నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2||
    యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2||

    1.నాశనకరమైన గోతినుండి
    నను లేవనెత్తినది నీ కృప||2||
    నీ కృపలోనే నా జీవితం
    కడవరకు కొనసాగించేదన్||2|| || యేసయ్యా||

    నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2||
    నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2||
    యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2||

    2.ఏదిక్కి లేని నాకు సర్వము నీవై
    ఆధరించినది నీ కృప||2||
    మాటే రాని నాకు రాగమునిచ్చి
    నీ కృపను చాటే దన్యత నిచ్చావు ||2|| ||యేసయ్య||

    నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2||
    నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2||
    యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2||

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Transforming Lives since 1978

    Get Involved

    About Us

    Service Times

    7:30 AM - Kannada

    9:00 AM - English

    10:30 AM - Telugu

    10:30 AM - Hindi

    6:00 PM - Evening

    Contact Info

    © 2024 Created with Priyesh Infotech

    Views: 103534