Join Our Service





    Edit Template

    నా బలమంతా నీవేనయ్యా

    నా బలమంతా నీవేనయ్యా
    నా బలమంతా నీవేనయ్యా (2)

    అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ (2)
    కాపాడే దేవుడవయ్యా
    నీవు ఎన్నడు మారవయ్యా (2)       ||నా బలమంతా||

    సోలిన వేళలలో – బలము లేనప్పుడు (2)
    (నన్ను) ఆదరించి నడిపావయ్యా
    యెహోవా షాబోత్ నీవే (2)       ||నా బలమంతా||

    జీవం నీవేనయ్యా
    స్నేహం నీవేనయ్యా
    ప్రియుడవు నీవేనయ్యా
    సర్వస్వం నీవేనయ్యా (3)       ||నా బలమంతా||

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Transforming Lives since 1978

    Get Involved

    About Us

    Service Times

    7:30 AM - Kannada

    9:00 AM - English

    10:30 AM - Telugu

    10:30 AM - Hindi

    6:00 PM - Evening

    Contact Info

    © 2024 Created with Priyesh Infotech

    Views: 100071