జయం జయం జయం జయం
యేసులో నాకు జయం జయం -2
విశ్వాసముతో నేను సాగివెళ్ళేదా
ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా
ని వాక్యమే నాహృదయంలో
నా నోటిలో నుండినా
జయం జయం జయం జయం
యేసులో నాకు జయం జయం -2
గొప్పకొండలు కదిలిపోవును
సరిహద్దులు తొలగిపోవును
ఆసాద్యమైనది సాదించెదా
విశ్వాసముతో నేను……
జయం జయం జయం జయం
యేసులో నాకు జయం జయం 2
జయం జయం…జయం జయం…
జయం జయం జయం జయం
జయం జయం జయం జయం
యేసులో నాకు……జయం జయం