Join Our Service





    Edit Template

    ఈ లోకం నన్ను చూసినట్లు

    ఈ లోకం నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే
    నీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకుమారినే (2)
    నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2)

    We are the J Generation (4)
    (వి ఆర్ ధ జె జెనరేషన్ )

    1. తల్లి గర్భము మునుపే నన్ను ఎన్నుకుంటివే
    ఈ సృష్టికి మునుపే నన్ను నీవు పేరు పెట్టి పిలిచావే (2)
    నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2)

    We are the J Generation (4)
    (వి ఆర్ ధ జె జెనరేషన్)
    2. మరణమైన జీవమైన నిన్నునే విడువను
    నీ నామమును లోకమంతా చాటి చెప్పెదన్ (2)
    నీ సిలువ వలన జీవింతున్ – నీ రక్తమే విమోచనా (2)

    We are the J Generation (4)
    (వి ఆర్ ధ జె జెనరేషన్ )

    J E S U S We are the J Generation (2)

    మేము యేసయ్య తరము
    మేము యెహోషువ తరము

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Transforming Lives since 1978

    Get Involved

    About Us

    Service Times

    7:30 AM - Kannada

    9:00 AM - English

    10:30 AM - Telugu

    10:30 AM - Hindi

    6:00 PM - Evening

    Contact Info

    © 2024 Created with Priyesh Infotech

    Views: 101981