ఆనందమే మహానందమే – ఆనందమే మహానందమే
నా యేసుతో నా జీవితం – ఆనందమే మహానందమే

ఆత్మీయ యాత్రలో – పలుశోధనలు వచ్చిన
నీ వాక్యమే బలపరచెనే – బలహీనతలు తీర్చెనే

షాలేము రారాజుగా – నాకొరకె రానుండగ
మేఘాలలో నే కలిసెద – నా యేసును గాంచెద